చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నాయుడిపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి రూ. 50 వేలు విరాళం
➢ జిల్లా కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా
➢ శ్రీరంగరాజపురంలో రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే థామస్ పర్యటన