మువ్వల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు

మువ్వల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు

PPM: బాలగూడబ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు మామయ్య తెంటూ పెదఅప్పల నాయుడు ఇటీవల స్వర్గస్థులు అయినారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఇవాళ గ్రామానికి వెళ్ళి పెద అప్పలనాయుడు మృతికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు.