VIDEO: విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తి.. హాస్పిటల్‌కు తరలింపు
BNR: మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఓ రైతు పొలంలో ట్రాన్స్ ఫార్మర్ పాడైపోయింది. గ్రామానికి చెందిన హెల్పర్ ఓర్సు సురేష్ విద్యుత్ లైన్ సరిచేస్తుండగా ప్రమాదవ షాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ప్రమాదానికి గురైన ఉర్సు సురేష్‌ను వెంటనే సిపిఆర్ చేసి ప్రయివేటు వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.