వరదయ్యపాలెంలో ఏఐవైఎఫ్ జెండాఆవిష్కరణ

వరదయ్యపాలెంలో ఏఐవైఎఫ్ జెండాఆవిష్కరణ

తిరుపతి: నేడు అఖిలభారత యువజన సమైక్య 66వ ఆవిర్భావం. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా జాయింట్ సెక్రెటరీ టి. నాగార్జున ఆధ్వర్యంలో సీపీఐ మండల కార్యదర్శి కె. తరుణ్ కుమార్ ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. శ్రీ సిటీ సెజ్ పరిశ్రమలలో వయోపరిమితి పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.