పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు
NDL: జిల్లాలో బంకుల దగ్గర రద్దీ నెలకొంది. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు. అవసరానికి మించి కొనుగోలుతోనే సమస్య వస్తుందంటూ స్పష్టం చేశారు.