'విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఏచూరి'

'విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి  ఏచూరి'

సిరిసిల్ల: ఏచూరుని ఆదర్శంగా తీసుకొని పోరాడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రశాంత మాట్లాడుతూ.. విద్యార్థి హక్కుల కోసం ఎమర్జెన్సీలో సైతం అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని రాజీనామా చేయాలని అడిగిన ధైర్యశాలి ఏచూరి అని కొనియాడారు.