VIDEO: శ్రీ మద్ది ఆంజనేయ స్వామి సేవలో తెలంగాణ మంత్రి

VIDEO: శ్రీ మద్ది ఆంజనేయ స్వామి సేవలో తెలంగాణ మంత్రి

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని ఈరోజు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి ఆలయ ఆధికారుల ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం వారిని సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.