VIDEO: రోడ్డుపై వృధాగా తాగునీరు

VIDEO: రోడ్డుపై వృధాగా తాగునీరు

ATP: రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డు మార్కెట్ యార్డు సమీపాన మున్సిపల్ తాగునీరు వృధా అవుతోంది. పైపు నుంచి భారీగా నీరు వస్తుండడంతో పక్కనే ఉన్న స్థలంలో నీరు వృధాగా వెళుతుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారుల తక్షణమే వృధా నీటిని అరికట్టాలని కోరుతున్నారు. రాయదుర్గంలో ఎక్కడో ఒకచోట పైపు లీకేజీలు సర్వ సాధారణమైంది.