కాశిబుగ్గలో ఘనంగా సత్యనారాయణ వ్రతం

కాశిబుగ్గలో ఘనంగా సత్యనారాయణ వ్రతం

WGL: జిల్లా కేంద్రంలోని కాశీబుగ్గలో గల రంగనాథ స్వామి దేవాలయంలో గురువారం సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలు, దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజలుచేశారు. కార్యక్రమంలో దేవాలయం మాజీ అధ్యక్షులు వంగరి రవి, కమిటీ సభ్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, భక్తులు తదితరులున్నారు.