శ్రీకృష్ణ తులాభారం పద్య నాటకం ప్రదర్శన

MBNR: పాలమూరు స్వరలహరి కల్చరల్ అకాడమీ సమర్పణలో టౌన్ హాల్లో ఆదివారం "శ్రీకృష్ణ తులాభారం" పద్య నాటక ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ బార్లీ శివ కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాత్రధారులుగా మహిళలే కావడం విశేషం. వారందరినీ అతిథులు సన్మానించారు.