బద్వేల్ సీఐ హెచ్చరికలు

బద్వేల్ సీఐ హెచ్చరికలు

KDP: బద్వేల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డంగా నిలపడంపై వాహనదారులు సీఐ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఐ ఆదివారం ఒక బస్సుకు చలానా విధించి, మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు చేయగానే స్పందింంచిన సీఐకి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.