పీహెచ్‌సీలో తోటి ఉద్యోగిపై ఫార్మసిస్ట్ దాడి

KNR: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తోటి ఉద్యోగిపై ఫార్మసిస్ట్ దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రికి ఆలస్యంగా రావడమే కాకుండా విధుల్లో ఉన్న ఎన్సీడీ స్టాఫ్ నర్స్ అధికారి రాజేందర్ పై ఫార్మసిస్ట్ కళ్యాణ్ సురేష్ బూతులు తిడుతూ దాడి చేశాడని తెలిపారు.