VIDEO: 'యువత ఉపాధి, అభివృద్ధికి వ్యాపారం మేలు చేస్తుంది'

VIDEO: 'యువత ఉపాధి, అభివృద్ధికి వ్యాపారం మేలు చేస్తుంది'

కృష్ణా: పామర్రు పట్టణంలో ఓ షాపు నూతన ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. యువత ఉపాధి, అభివృద్ధికి ఇటువంటి వ్యాపార కార్యకలాపాలు మేలు చేస్తాయన్నారు.