'విద్యాసంస్థల ఫ్లెక్సీలను తొలగించాలి'

'విద్యాసంస్థల ఫ్లెక్సీలను తొలగించాలి'

NZB: విద్యాశాఖ అనుమతి లేకుండా నిజామాబాద్ నగరంతో పాటు బర్దిపూర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని NUDAలో పీడీఎస్యూ నాయకులు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ.. విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ పద్ధతిలో అడ్మిషన్స్ చేపడుతున్న నారాయణ విద్యాసంస్థల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు.