ఏకగ్రీవం కోసం ప్రలోభ పెడితే చర్యలు: సీపీ

ఏకగ్రీవం కోసం ప్రలోభ పెడితే చర్యలు: సీపీ

SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంగా ఏకగ్రీవం కోసం ఎవరైనా బెదిరించినా, ప్రలోభపెట్టినా కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు లేదా బహిరంగ సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత పోలీస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.