'నెలలు గడిచిన ఆభరణాలను వెనక్కి ఇవ్వడం లేదు'

HYD: తాకట్టు పెట్టిన బంగారం, వెండితో ఓ వ్యాపారి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. శ్రీకృష్ణనగర్‌లోని ముకేష్ జైన్ పాన్ బ్రోకర్స్ వద్ద ఆభరణాలను తాకట్టు పెట్టినట్లు బాధితుడు గోపాల్ నాయక్ అనే వ్యక్తి ఈరోజు తెలిపారు. విడిపించుకోవడం కోసం వెళ్లగా లాకర్ లో ఉన్నాయంటూ బుకాయించి, నెలలు గడిచిన ఆభరణాలను వెనక్కి ఇవ్వలేదన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు.