కులగణన గేమ్‌ఛేంజర్‌గా మారుతుంది: లక్ష్మణ్

TG: కులగణన గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులగణనలో బీహార్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. తెలంగాణను కాదని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రజలను తప్పుదోవపట్టించారని మండిపడ్డారు. కులగణనకు అంతా సహకరించాలని కోరారు.