'జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం'

'జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం'

SRPT: సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా జిల్లాల్లో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, నియమ నిబంధనల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తామన్నారు.