చిరు వ్యాపారులకు రెయిన్ కోట్లు పంపిణీ

చిరు వ్యాపారులకు రెయిన్ కోట్లు పంపిణీ

W.G: తణుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ చేతివృత్తులు, చిరువ్యాపారులకు రెయిన్ కోట్లు ఇవాళ పంపిణీ చేశారు. రాష్ట్ర విస్తరణ, అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కోడూరి రాధాపుష్పావతి ఆర్థిక సౌజన్యంతో రూ. 8 వేలు విలువైన రెయిన్‌ కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మానవత సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు.