కూలిన చెట్లను తొలగిస్తున్న అధికారులు

కూలిన చెట్లను తొలగిస్తున్న అధికారులు

ELR: జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెట్లు కూలాయి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఏలూరు నగరంలో నేలకొరిగిన అనేక చెట్లను యుద్ద ప్రాతిపదికన అధికారులు క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.