డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

BPT: పిట్లవానిపాలెం మండలంలోని చందోలు గ్రామంలో శనివారం డ్రగ్స్ నివారణపై ఎస్సై శివకుమార్ గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసలై మీ బంగారు జీవితం నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రైన్ ఎస్సై రాజలక్ష్మి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.