VIDEO: విద్యార్థుల వినూత్ననంగా నిరసన

VIDEO: విద్యార్థుల వినూత్ననంగా నిరసన

JN: ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఇవాళ విద్యార్థులు వినూత్ననంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ నిధుల సేకరణ కొరకు పట్టణంలోని రోడ్డుపై తిరుగుతూ భిక్షాటన చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాడ్ చేశారు.