అంబేద్కర్ జయంతి వేడుకలకు రావాలని నవీన్ రాజ్‌కు ఆహ్వానం

అంబేద్కర్ జయంతి వేడుకలకు రావాలని నవీన్ రాజ్‌కు ఆహ్వానం

WGL: ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రావాలని కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్ రాజుకు ఆహ్వానం అందింది. కాశిబుగ్గలోని అంబెడ్కర్ జంక్షన్ వద్ద జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. జన్ను భాస్కర్, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, భాషపాక సదానందం, తదితరులున్నారు.