సీపీఎంలో చేరిన పలువురు నాయకులు

సీపీఎంలో చేరిన పలువురు నాయకులు

JN: జనగామ జిల్లా అడవికేశ్వపుర్ గ్రామంకు చెందిన పలువురు నాయకులు శనివారం సీపీఎం పార్టీలో చేరారు. వీరికి SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం సీపీఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది కేవలం సీపీఎం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగువర్గాలకు భవిత్యత్ సీపీఎం మాత్రమే అని వ్యాఖ్యానించారు.