'గత ఎమ్మెల్యే ఏమి అభివృద్ధి చేయలేదు'
NLG: చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు అభ్యర్థి సిలువేరు శేఖర్, 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప - రాంరెడ్డి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ వార్డులో డ్రెయినేజీ సమస్య, తాగునీటి సమస్యలు ఉన్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.