స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: SP
ASF: స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని SP నితిక పంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెజ్జూర్,చింతలమానేపల్లి,దహేగాం,కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్ మండలాల్లో 2వ దఫా సర్పంచ్ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అక్రమాలను అరికట్టేందుకు వాంకిడి, 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు, నాకబందీ కొనసాగుతుందన్నారు.