రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు సోమవారం ఉ. 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ముఖ్యమంత్రి చేత విగ్రహావిష్కరణ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. అనంతరం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.