ఆయుధాలు అయిపోయాయి: US రక్షణ శాఖ

ఆయుధాలు అయిపోయాయి: US రక్షణ శాఖ

పశ్చిమాసియా దేశాల యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగించడానికి సరిపడా ఆయుధాలు లేవని అమెరికా రక్షణ శాఖ.. అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించినట్లు సమాచారం. మరో 10 రోజులకు సరిపోయే ఆయుధాలే ఉన్నాయని, ఇప్పటికే ఇంటర్ సెప్టార్ మిసైళ్ల కొరత ఉందని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని దిగ్భందనం చేసిన సంగతి తెలిసిందే.