గరిడేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన

SRPT: పొనుగోడు గ్రామంలో సహకార సంఘం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఫర్టిలైజర్ షాపులను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. అలాగే మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఫర్టిలైజర్ షాపులను, ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను తనిఖీ చేశారు.