60గ్రా. బంగారం చోరీ.. 6గంటల్లోనే ఛేదించిన పోలీసులు

60గ్రా. బంగారం చోరీ.. 6గంటల్లోనే ఛేదించిన పోలీసులు

కృష్ణా: విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. ఉదయమేరి అనే మహిళ ఈ రోజు చీరాల నుంచి పెళ్లికి నందిగామకి బస్సులో వెళ్తుంది. అయితే ఆమె దగ్గర ఉన్న బ్యాగ్‌ని దొంగలు మాయం చేశారు. అందులో 60గ్రాముల బంగారం ఉంది. గమనించిన మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కంచికచర్ల పోలీసులు రెండు టీంలుగా విడిపోయి 6గంటల్లో చేధించారు.