పింఛన్లు పంపిణి చేసిన మంత్రి

పింఛన్లు పంపిణి చేసిన మంత్రి

PPM: మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ 17వ వార్డ్ వెలమపేటలోగిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులలు, వికలాంగుపచేశారు.