VIDEO: గోవిందాపురంలో గుంతల మయంగా రోడ్డు

VIDEO: గోవిందాపురంలో గుంతల మయంగా రోడ్డు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని మేడపల్లి, గోవిందాపురం వెళ్లే రహదారి మొత్తం గుంతల మయంగా ఏర్పడిందని ప్రజలు ఆరోపించారు. రోడ్డు ట్రాక్టర్ కెవిల్స్ రోడ్డుపై వెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయినట్లు ప్రజలు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రమాదాలను నివారించాల్సిందిగా అధికారులను గ్రామస్తులు కోరారు.