అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: మండల కేంద్రమైన కాళ్లలో డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు భారతరత్న అంబేద్కర్ అన్నారు.