ఆర్టీసీ బస్సు- ఆటో డీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు- ఆటో డీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

NGKL: బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంతో వనపర్తికి వెళ్తుండగా, నాగర్ కర్నూల్ మండలం, పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ బిజినేపల్లి నుంచి వట్టెం వైపు వస్తున్న క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటో డ్రైవర్ మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.