VIDEO: శ్రీకాకుళంలో' HITTV కథనానికి భారీ స్పందన'
SKLM: శ్రీకాకుళంలోని HITTV కథనానికి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఈనెల 25వ తేదీన గుజరాతిపేటలోని "చెరువును తలపిస్తున్న రోడ్డుపై ఎలా వెళ్లాలి?" అనే శీర్షికతో HITTVలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారుల నుంచి స్పందించి సమస్యను పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని సిబ్బంది చదును చేేశారు. HITTVకి కృతజ్ఞతలు తెలిపారు.