లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి

లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి

WGL: లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మామునూర్ పోలీస్ స్టేషన్ పరిధి నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్దజాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం. పెద్దూరి సాత్విక్ యువకుడు ప్రైవేటు పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది సాత్విక్ అక్కడిక్కడే మృతి.