నేడు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ

KDP: ఒంటిమిట్ట, సిద్ధవటం మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు మండల కేంద్రమైన ఒంటిమిట్ట MPDO కార్యాలయంలో నేటి నుండి 3 రోజులు పాటు పోషణ్ భి-పడాయ్ భి శిక్షణ కార్యక్రమం జరుగుతుందని కడప అర్బన్ ICDS,CDPO శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లల అభివృద్ధి శాఖకు సంబంధించి విద్య, శిక్షణ కార్యక్రమాలను రాష్ట్రస్థాయి ట్రైనర్లతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.