డివైడర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

డివైడర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం: ఆర్టీసీ బస్సు డీవైడర్‌ను ఢీ కొట్టిన  ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తున్న తెలంగాణ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఇటువంటి ప్రమాదం దొరకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.