మాజీ మంత్రి బొత్సను కలిసిన శాసనమండలి సభ్యులు
NDL: మాజీ మంత్రి, ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను తన వివాసంలో వైసీపీ నంద్యాల శాసనమండలి సభ్యులు C. ఇషాక్ భాష కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెసుకున్నారు. సంపూర్ణంగా, తర్వగా కోలుకోవాలని ఆంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.