ముందు భారత్‌పై దాడి చేయండి: పాక్ నేత

ముందు భారత్‌పై దాడి చేయండి: పాక్ నేత

పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ జాతీయ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్ష నేత ఎంపీ ఒమర్ అయూబ్ భారత్‌పై విషం కక్కారు. 'మనం తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి. అవసరమైతే భారత్ విమానాలు కూల్చేయండి' అని అన్నారు. పాక్ ప్రధాని భారత్‌కు మోకరిల్లుతున్నారనీ, మోదీకి గట్టి సమాధానం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.