VIDEO: కంచికచర్లలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
NTR: కంచికచర్లలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో సిలువ మార్గాన్ని నిర్వహించారు. ఆర్‌సీఎం చర్చి ఫాదర్ పేరం దత్తు మాట్లాడుతూ.. క్రీస్తు జననం నుంచి శకం ప్రారంభమైందని, ఆయన పుట్టి సుమారు 2026 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సమస్త మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించారని తెలిపారు.