ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి

ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి

ఒమన్ పోర్టుపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఆశిష్ కుమార్, దిలీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.