భార్యను తిట్టాడని చంపేశాడు
TPT: NTV నగర్‌కు చెందిన ప్రసాద్‌కు తమిళనాడుకు చెందిన ప్రమీలతో వివాహం జరిగింది. వారు ఉంటున్న ఇంటిపైన దివాకర్ కుటుంబం ఉంటుంది. అత్త వరుసైన ప్రమీలతో దివాకర్ అక్రమ సంబంధం పెట్టుకోగా, ప్రసాద్ ప్రశ్నించడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దివాకర్ ప్రమీల గురించి చెడుగా మాట్లాడటం జీర్ణించుకోలేక దివాకర్‌ను దాడి చేయడంతో త్రీవ గాయాలతో మరణించినట్లు సీఐ తిరుపతి సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.