చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లి ప్రాథమిక పాఠశాల HM శ్రీనివాసులు సస్పెండ్: డీఈవో రాజేంద్రన్ 
➢ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఈవో రాజేంద్రప్రసాద్
➢ బోయకొండ గంగమ్మ ఆలయ టోల్ గేట్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తగ్గింపు: ఈవో ఏకాంబరం 
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహీరోయిన్ జాన్వీ కపూర్