రతన్ టాటా మార్గం 4 లేన్ రోడ్‌గా విస్తరణ

రతన్ టాటా మార్గం 4 లేన్ రోడ్‌గా విస్తరణ

W.G: భీమవరం ఉంచి నియోజకవర్గాలను కలిపే రతన్ టాటా మార్గ్ 4 లేన్‌గా అభివృద్ధి చేయటానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆర్‌అండ్‌బీ, పురప్రముఖులుతో కలసి ఇవాళ శంఖుస్థాపన చేశారు. రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రూ 1.5 కోటి, రైతులు రూ 3.5 కోట్లభాగస్వామ్యం అని ఎమ్మెల్యే అన్నారు.