VIDEO: పుంగనూరులో గణపయ్యకు ఘన వీడ్కోలు

VIDEO: పుంగనూరులో గణపయ్యకు ఘన వీడ్కోలు

CTR: పుంగనూరులో గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని గోకుల్ వీధిలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌పై విగ్రహాన్ని ఉంచి వీధుల్లో ఊరేగించారు. యువకులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యాలు చేస్తూ గణపయ్యకు ఘన వీడ్కోలు పలికారు.