మన్నంగిదిన్నెలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మన్నంగిదిన్నెలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కావలి రూరల్ మండలం మన్నంగిదిన్నె గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని తుఫాన్ షెల్టర్ ప్రక్కన నిర్మించనున్న గ్రామ పంచాయతీ నూతన భవనానికి కావలి ఎమ్మెల్యేే కావ్య కృష్ణారెడ్డి అధికారులు, టీడీపీ నాయకులు గ్రామస్తులుతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.