'ప్రజల అవసరాలను దృష్ట్యా అభివృద్ధి పనులు చేస్తున్నాం'

'ప్రజల అవసరాలను దృష్ట్యా అభివృద్ధి పనులు చేస్తున్నాం'

HYD: మోండా డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1.34 కోట్ల వ్యయంతో మూడు చోట్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.