విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి

విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి

BHPL: ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్య తనిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని హెచ్చరించారు.