విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిలతో మంత్రి లోకేష్ భేటీ
➦ బీహార్‌లో ఎన్డీయే విజయం.. బీజేపీ నేతలతో సీఎం చంద్రబాబు సెలబ్రేషన్స్‌
➦ విశాఖను దేశంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
➦ విశాఖ సీఐఐ సదస్సుతో నిరుద్యోగ సమస్య దూరం: VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్